DARPANAM

DARPANAM

Tuesday, November 23, 2010

ఆలోచించరూ

      ప్రత్యేకవాదమా, సమైఖ్య వాదమా అన్న విషయాన్ని
ప్రక్కన పెడితే,ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీ అభివృద్ధికీ
దాన్నింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి కోటానుకోట్లు ఖర్చయ్యాయి
ఆ డబ్బంతా తెలంగాణా,రాయలసీమ,ఆంధ్రాలకు చెందిందే కదా?
ఉమ్మడిగా అందరమూ కలసే ఖర్చు పెట్టి తయారు చేసుకున్నపుడు
దాన్ని ఉమ్మడిగా అనుభవించే హక్కు లేదంటారా? అందుకే సిటీని
ఉమ్మడి రాజధాని చేసే విషయంలో సంకుచితత్వం పక్కన పెట్టి
కొంచం  ఆలోచించరూ.                ......essemCHELLURU

1 comment:

  1. కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణాకు రావాల్సిన వాత ఎంత?
    వచ్చింది ఎంత?
    ఈ ౫౪ ఏళ్లలో తనకు రావాల్సిన నదీ జలాల వాటా రక పోవడం వాళ్ళ ఎన్ని కోట్ల రూపాయల మేర పంట నష్టపోయింది?
    తెలంగాణా యువతకు దక్కాల్సిన ఎన్ని ఉద్యోగాలను సీమాంధ్ర ప్రజలు సొంతం చేసుకున్నారు. వాటి వాళ్ళ తెలంగాణాకు
    జరిగిన నష్టం ఎన్ని కోట్లాలో వుంటుంది ?
    ముందు ఈ లెక్కలు తేల్చండి.
    ఈ ౫౪ ఇళ్ళల్లో రాష్ట్రాన్ని ఏకపక్షంగా సీమాన్ద్రులే అనుభవించారు తప్ప తెలంగాణా ప్రజలు ఎక్కడ అనుభవించారు?
    ఇప్పుడు మీకు ఇంకా హైదరాబాద్ మీద ఉమ్మడి పెత్తనం కావాలా ?
    ఎ రాష్ట్రం లో నైనా ఒక రాష్ట్ర రాజధాని ఇంకో రాష్ట్రం నడిబొడ్డున ఉందా ?
    మీ డి ఎంత దురాశో >
    బ్రిటీషు వాడు కూడా డిల్లీని మేమే అభివృద్ది చేసాం కాబట్టి మాకూ వాటా కావాలంటే ఏమంటారు మీరు?
    మద్రాస్ నగరం విషయంలో ఎం చేసారు.
    ఎందుకీ వృధా ప్రయాస మీకు?

    ReplyDelete