DARPANAM

DARPANAM

Tuesday, April 3, 2012

అనీషా...(ఓ అన్వేషిత)

సకల సౌకర్యాలూ సమకూర్చినా ఎప్పుడు బైటికి ఎగిరిపోదామా అని  ప్రతి క్షణం 
ఆలోచిస్తున్న  పిల్లలున్న ఈ రోజుల్లో,
ఎప్పుడో బైటికి విసిరి వేయబడ్డ ఓ అమ్మాయి కన్నతల్లిని వెతుక్కుంటూ 
మాత్రు భూమిని చేరటం,మాతృమూర్తిని కలవటం,దానికి tv9 సహాయం 
చేయటం ,వావ్   నిజంగా అద్భుతం. అన్నిటికంటే మంచి విషయమేమిటంటే 
ఈ వార్తను లోకానికి తెలియజేయటం.కనీసం కొందరైనా కన్నవారి ప్రాముఖ్యతను 
అర్థం చేసుకుంటారు