1 అక్షరపు
ఆయుధాల
కర్మాగారం
_ కలం
2 రెండు
ముక్కల
మధ్యవర్తి
_టెంకాయ
3 కనుల
అనుకోని
అతిధులు
_కలలు
4 జీవన
పుష్పపు
మరందం
_సత్ప్రవర్తన
5 సూర్యుడి
వెలుగు
చంద్రుడి
దానం