1 అక్షరపు
ఆయుధాల
కర్మాగారం
_ కలం
2 రెండు
ముక్కల
మధ్యవర్తి
_టెంకాయ
3 కనుల
అనుకోని
అతిధులు
_కలలు
4 జీవన
పుష్పపు
మరందం
_సత్ప్రవర్తన
5 సూర్యుడి
వెలుగు
చంద్రుడి
దానం
వెన్నెల
ReplyDeletebaavundi,
ReplyDeletekavitvam asalu lakshyam common man ki artham kaakunda
daanilo NIGOODA artham daachipetti ila
thikamaka petti deenitho saadhinchedemito?
kavitvam meelanti medhavula kosamena?
శ్రీధర్ గారూ,
ReplyDeleteముందుగా మీకు ధన్యవాదాలు
ఇందులో నిగూడార్థం ఏమీ లేదు
అన్నీ సాధారణ పదాలే,అందరికీ అర్థమయ్యేవే
అలా కాదని ఏమైనా కొత్త అర్థాలు మీకు కనిపిస్తే
కచ్చితంగా మీరు మేధావులే ..అందుకు మీకు అభినందనలు