DARPANAM

DARPANAM

Thursday, September 22, 2011

తిరత్ఘర్&చిత్రకూట్ జలపాతాలు


ఈ నెల 9 న చత్తీస్ గడ్ సైట్ సీయింగ్ కు వెళ్ళాము.జగాదల్పూర్ కు 38 కి.మీ దూరం లో 
పై రెండూ జలపాతాలు ఉన్నాయి.వైజాగ్ -కిరండూల్ పాసంజర్ లో వెళ్తూ జగదల్ పూర్ లో
దిగాలి.నైట్ స్టే చెయ్యాలి.ట్రైన్ ఉదయం 6 -30  కు బయలుదేరి జగదల్ పూర్ సా-5 .30 
చేరుతుంది.జనరల్ టికెట్ .రూ.43 -----రిజర్వేషన్ --రూ.102   అంతే
అక్కడ  స్టేషన్ కు ఎదురుగా "అతిధి"అనే లాడ్జ్  ఉంది .డబుల్ బెడ్ రూం --రూ.450 
(టి.వి.&ఫోన్తో )     

6 comments:

  1. కిరణ్‌డూల్ పాసింజర్‌కి ఫస్ట్ క్లాస్ పెట్టె కూడా ఉంది. భుబనేశ్వర్-కోరాపుట్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ని జగ్‌దల్‌పుర్ వరకు పొడిగించారు. శ్రీకాకుళం, విజయనగరంల నుంచైతే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి వెళ్ళాలి.

    ReplyDelete
  2. ఈ రాత్రి హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌కి జగ్‌దల్‌పుర్‌కి రిజర్వేషన్ చేశానోచ్
    http://indianrail.gov.in/pnr_Enq.html లో నా PNR నంబర్ చూడండి 620 1747731 వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. కన్ఫర్మ్ అవ్వకపోతే విజయనగరంలోనో, రాయగడలోనో సీట్ దొరకొచ్చు.

    ReplyDelete
  3. అవునా? నైస్ ..రిటర్న్లో మాత్రం రిజర్వ్ చేయకండి
    ట్రైన్ అంతా ఖాళీ --------ఒకే have a nice trip

    ReplyDelete
  4. I am in Jagdalpur now. Already purchased return ticket of AC. Presently, my waiting list is 41. I didn't get vacancy in Atithi lodge. I got room in Hotel Reekha, close to Atithi lodge.

    ReplyDelete
  5. i think u got the enjoyment.
    and once again thanks for keeping touch
    with me

    ReplyDelete