తామర తంపరగా పడుతున్న పరభాషా చినుకులు తెలుగుభాషా సౌకుమార్యాన్ని
తడిపేస్తున్న వేళ,ఆ భాషా సౌ౦దర్యాన్ని తడవకుండా గొడుగు పట్టినవాడే మన గిడుగు.
అటువంటి మహామనిషిని స్మరి౦చుకోవటం మనందరి కర్తవ్యం.
గిడుగు రామమూర్తి గారి శతజయంతి సందర్బంగా మీ అందరికీ (కాదు కాదు)
మన అందరికీ తెలుగు భాషా దినోత్సవ సుభాకా౦క్షలు
No comments:
Post a Comment