DARPANAM

DARPANAM

Wednesday, January 18, 2012

ఇటీవలే నంద్యాలలో తన " శ్రీకాంత క్రుష్ణమాచార్యకు"ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్ తీసుకొని ఇంకా దాని రిబ్బనైనా విప్పకుండా వెళ్ళిపోయారు.(క్షమించాలి చేతులు కదలటం లేదు వివరాలు రేపు పోస్ట్ చేస్తాను )     

1 comment:

  1. ఈ రోజే తెలిసింది.. ఈ విషాద సంఘటన.. మా మిత్రుడు శ్రీ శివ ఫ్రసాద్ ద్వారా.. ఆయన మా పోర్టు విశ్రాంత ఉద్యోగి అవడం మా అదృష్టం...నాకు అతనితో వ్యక్తిగతంగా అంతగా పరిచయం లేక పోయినా పలకరించుకొనే అంత పరిచయం వుంది.. మంచి కవి, రచయిత, పండితులు అయిన శ్రీ విరియాల లక్ష్మీపతి గారి ఆత్మ శాంతించాలని భగవంతున్ని కోరుకుంటూ....

    ReplyDelete