DARPANAM

DARPANAM

Wednesday, December 7, 2011

నానోలు

డబ్బులు
ఇచ్చి
"పుచ్చు"
కొంటున్నాము


నురుగు
నవ్వుల
పరిహాసం
-బీరు


నల్లని
విజ్ఞానపు
దీపాలు
-అక్షరాలు 

3 comments:

  1. బాగున్నాయి ... అభినందనలు

    ReplyDelete
  2. చాలా బాగున్నాయి..ఫస్టుది ది బెస్టు

    ReplyDelete
  3. జాన్ మరియు జ్యోతిర్మయి గారూ
    కవులనూ,కవిత్వాన్ని ప్రోత్సహించే
    మీ మంచి తనానికి నమస్సులు

    ReplyDelete